అమెరికాలో మైల్ స్టోన్ కు 70 లక్షలు దూరంలో భలేభలే మగాడివోయ్

Bhale-Bhale-Magadivoy-First-Lookఅల్లు అరవింద్‌ సమర్పణలో యువి క్రియేషన్స్‌, జిఎ2 సంయుక్తంగా ప్రొడక్షన్‌ నెం.1గా నిర్మించిన ఫ్యామిలీ అండ్‌ లవ్‌స్టోరీ ఎంటర్‌టైనర్‌ భలేభలే మగాడివోయ్, అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది .

ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదలై హిట్‌ టాక్‌తో ఇప్పటికే 30 రోజులు దాటి శరవేగంగా దూసుకుపోతోంది. నలుగు వారాలో ఈ సినిమా అమెరికా లో కలెక్ట్ చేసినది అక్షరాల 1.42 మిలియన్‌ డాలర్స్ . ఒక్క చిన్న సినిమా అది నని నటించిన సినిమా ఇంత కలెక్ట్ చేయటం ట్రేడ్ వార్గాలను సుప్రిసే లో చేసింది . ఈ సినిమా 5 థ్  వీకెండ్ లో $5,978 కలెక్ట్ చేసింది .  ఇప్పటి వరకు   $14,24,942 (9.29Cr) . ఇంకా 70 లక్షలు కలెక్ట్ చేస్తే మొత్తం 10 లక్షల  మైల్ స్టోన్ రీచ్ అవుతుంది .

ఈ సినిమా విజయాని అమెరికాలో యూనిట్‌ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని సినిమాలో రావాలని కోరుకొంటున్నారు . డైరెక్టర్ మారుతి గారు వింటున్నారా ? .