శత్రువుల మంచి కోరిన బండ్ల గణేష్

bandla-ganeshటాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌ వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వారసుడిగా అయ్యాడు .

మొన్న , ఓ అవార్డ్‌ ఫంక్షన్‌ లో బాలయ్యనుద్దేసిస్తూ పాదాభివందనంపై కౌంటర్ ఇచ్చాడు – అందరికీ పాదాభివందనం చేస్తే అడుక్కోడం అంటారు. నచ్చినవారికి చేస్తే దాన్ని అభిమానం అంటారు. బాహుబలిని మించిన సినిమా తీయాలని తన కోరికని కూడా అన్నాడు.

ఇప్పుడు మరోసారి , తన శత్రువులకు సుదీర్ఘ కాలం జీవితం ఇవ్వాలంటూ ట్వీట్ చేశాడు.