బాలకృష్ణ తో పెట్టుకున్న బండ్ల గణేష్‌

Bandla-Ganesh-Balakrishnaటాలీవుడ్‌ బడా నిర్మాత బండ్ల గణేష్‌ నందమూరి బాలయ్యతోనే పెట్టుకున్నాడని గుసగుస. టీఎస్సార్‌ అవార్డ్‌ ఫంక్షన్‌ లోనిర్మాత బండ్ల ఎప్పటిలాగానే తన మెగా అభిమానాన్ని చాటుకున్నాడు. చిరంజీవికి పాదాభివందనం చేశాడు. దీనిపై బాలయ్య తన స్టైల్లో స్టేజ్‌ పై సెటైర్లు వేశాడు .

దానికి కౌంటర్‌ ఇచ్చాడు బండ్ల. “అందరికీ పాదాభివందనం చేస్తే అడుక్కోడం అంటారు. నచ్చినవారికి చేస్తే దాన్ని అభిమానం అంటారు.” అంటూ సోషల్‌ సైట్లో ట్వీట్‌ చేశాడు.