మరో ఫ్లెక్సీ వివాదం : బాలకృష్ణ ఫ్లెక్సీని చించేసారు

balakrishna1పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌‌ ఫ్లెక్సీ గొడవ చల్లరక ముందే మరో ఫ్లెక్సీ వివాదం జిల్లా లో ప్రారంభమైంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీ ని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. బాలయ్య ఫాన్స్ ఏలూరు లో CRR కాలేజీ ఎదుట ఈ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు . ఈ 100 ఫీట్ల ఫ్లెక్సీ ని చింపివేశారని నందమూరి అబిమానులు గుమ్మిగుడరు . దాంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు .

ఇవాళ రేపు సెలవలు కావడంతో కాలేజీ స్టూడెంట్స్ తమ ఇళ్ళ వద్దే ఉన్నట్లు సమాచారం