రవితేజపై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం

raviteja -balakrishnaమాస్ మహా రాజ రవితేజ పై నందమూరి బాలకృష్ణ అబిమానులు ఆగ్రహం తో ఊగిపోతున్నారు . దీనికి కారణం మన మాస్ మహా రాజ డైలాగ్ , శుక్రవారంనాడు విడుదలైన కిక్ -2 చిత్రంలో ఒక విలన్-ను ఉద్దేశించి రవితేజ మాటి మాటికి ‘బాలిగా’ అని పిలుస్తుండడం బాలయ ఫ్యాన్స్-కు ఏమాత్రం ఇష్టంలేదు .

కిక్ -2 సినిమాలోని విలన్ పేరు ‘బలరాం’, అయితే వెటకారం తో రవితేజ బలిగా అని పిలుస్తాడు . ఆ డైలాగ్ తమ బాలకృష్ణను కించపరిచే విధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

విశేషం ఏమనగా , ఈ చిత్రాన్ని నిర్మించింది నందమూరి కళ్యాణ్ రామ్ , ‘బాలిగా’ డైలాగ్-కు, బాలకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు ఫిలిం మేకర్స్.