బాలయ్యకు కోపం తెప్పించిన ఉదయభాను

balakrishna21437394955నందమూరి బాలకృష్ణ వెండితెర మీదే కాదు సినిమా ఫంక్షన్లలోనూ పంచ్ డైలాగులు పేల్చడు . టీఎస్సార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమంలోనూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆగకుండా అనర్గళంగా మాట్లాడాడు బాలయ్య. ఆయన మాట్లాడిన తీరు చూసి సినీ తారలతో పాటు ఆహుతుల చప్పట్లతో ఆడిటోరియం మారు మోగిపోయింది.

మరోపక్క , ప్రముఖులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతున్న బాలయ్యకు యాంకర్ ఉదయభాను కోపం తెప్పించింది. ఆమె వైపు యాంగ్రీ చూపు చూశాడు బాలయ్య. ఉదయబను బాలయ్య బాబు స్పీచ్ ను ఇంతేరుప్ట్ చేసింది దాంతో బాబుకు కోపం వచ్చింది . ఇదే కాదు ఈ మధ్యనే హీరోయిన్ అంజలిని మీడియా ఎదుటే గిచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు బాలయ్య.