ఆస్కార్‌ అవార్డుల 2015 బరిలో ‘బాహుబలి’

baahubaliబాహుబలి సినిమాతో ప్రపంచ దృష్టి ఆకర్షించన దర్శక మాంత్రికుడు రాజమౌళి , ఇపుడు tana సినిమా బాహుబలి వంటి విజువల్‌ వండర్‌తో ఆస్కార్‌ నామినీ లిస్ట్‌లో ప్లేస్‌ కోసం ఆరాటపడుతున్నాడు.

ఆస్కార్‌ అవార్డు కోసం నామినేట్‌ అయ్యే సినిమాల జాబితాలో చోటు కోసం ఇండియా నుంచి ప్రధానంగా నాలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి , వాటిల్లో బాహుబలి కూడా ఒక్కటి .

ఇండియా తరపున విశాల్ ‌ భరద్వాజ్‌ డైరెక్షన్‌లో వచ్చిన హైదర్‌, బాక్సర్‌ మేరీకోమ్‌ లైఫ్‌ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మేరీకోమ్‌, రాజ్‌కుమార్‌ హిర్వాణి క్రియేషన్‌ పికె చిత్రాలు బాహుబలి తో ఆస్కార్‌ కోసం పోటీ పడుతున్నాయి. మేరీకోమ్‌ జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అంచనాలకు మించి బాక్స్ ఆఫీసు వద్ద 600 కోట్లు కొల్లగొట్టిన బాహుబలి ఆస్కార్‌ అవార్డు కూడా సాదించి దేశ కీర్తిని రేటింపు చేసుందని కోరుకుందాం.