రుద్రమదేవికి ఆక్సిజన్ ఇచ్చిన బాహుబలి

rudhramadevi-baahubaliబాహుబలి సినిమా డైరెక్టర్ గునషేకర్ రుద్రమదేవి సినిమాకు కోదంతా కాంఫిదేన్క్ ని ఇచ్చిoది . బాహుబలి ఫీవర్ లో ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే కష్టమని వార్తలు వచ్చినా కానీ భయపడకుండా రిలీజ్ చేసేందుకు గుణశేఖర్ రెడీ అవుతున్నాడట. అసలు బిజినెస్ కాలేదని నిన్నటివరకు రిలీజ్ కు వెనకాడిన గుణశేఖర్ ఇప్పుడు ధైర్యంతో సినిమా రిలీజ్ చేస్తున్నాడు.

బాహుబలి సినిమాను ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేశాడో… ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్తున్నాడట దర్శకుడు గుణశేఖర్. త్వరలోనే రుద్రమదేవి సినిమాలోని కీలకపాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తాడట. అలాగే ట్రైలర్స్, టీజర్స్, మేకింగ్ వీడియోలు ఇలా వరస పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడట.

బాహుబలి కలెక్షన్స్ తో రుద్రమదేవి సినిమాకి గిరాకి పరిగింది , బాహుబలి సినిమాను ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేశాడో… ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్తున్నాడట దర్శకుడు గుణశేఖర్. త్వరలోనే రుద్రమదేవి సినిమాలోని కీలకపాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తాడట. అలాగే ట్రైలర్స్, టీజర్స్, మేకింగ్ వీడియోలు ఇలా వరస పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడట.

అలాగే అల్లుఅర్జున్, రానా, అనుష్కలతో ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశాడట. రిలీజ్ కు కొద్దిరోజుల ముందు ఈ హడావుడి చేసి సినిమాపై అంచనాలు పెంచి మార్కెట్ పెంచుకోవటంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నాడట గుణశేఖర్ – ఇప్పటికే ఈసినిమా కృష్ణాజిల్లా ఏరియా హక్కలను నిర్మాత సాయి కొర్రపాటి కొనుగోలు చేశాడట. అదీ కూడా ఫ్యాన్సీ రేటుకు రూ.2.8 కోట్లకు .