బాహుబలి హిందీ కలెక్షన్స్ 100 కోట్లు , ఏపీ-టిజీ 100 కోట్లు వసూలు

baahubali-hd2-300x168బాహుబలి ది బిగినెంగ్ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది, హిందీ కలెక్షన్స్ 100 కోట్లు (nett)ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు (share)వసూలు చేసి ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతూనే ఉంది.

మొత్తం 24 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ వసూళ్లను చూస్తే…

తొలి వారం రూ. 46.80 కోట్లు
రెండో వారాలకి రూ. 73 కోట్లు
మూడవ వారంలో రూ. 95 కోట్ల
నాలుగవ వారం.. 24 రోజులకు మొత్తం రూ 103 కోట్లు వసూలు కు చేరుకుంది.