పీకే రికార్డని పీకేసిన బాహుబలి

baahubali-pkభారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఇప్పటివరకు ఏ సినిమాకూడా అందుకోని రికార్డ్ ని బాహుబలి సినిమా సాధించింది.

ఇప్పటివరకు ఉన్న అమీర్ ఖాన్ పీకె సినిమా రికార్డ్ ని తుడిచేసింది . ఇంతకుముందు పీకె రూ.339 కోట్లతో నెంబర్ వన్ లో ఉండేది.

ఇప్పుడు ఆ రికార్డ్ ని బాహుబలి నామరూపాలు లేకుండా చేసేసింది , దేశవ్యాప్తంగా ఈ సినిమా నెట్ ప్రాఫిట్ కలెక్షన్ కింద రూ.345 కోట్లు రాబట్టింది.

ఈసినిమా రూ.500కోట్ల క్లబ్ లో చేరిన తొలి ప్రాంతీయసినిమాగా చరిత్ర సృష్టించింది.