బాహుబ‌లి2 సరికొత్త రికార్డు

rp_baahubali2-691x1024-1-202x300.jpgBaahubali 2 new record with audio rights

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘బాహుబ‌లి-2’ అన్ని శాఖలో తన రికార్డులు నెలకొల్పాలని లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది ,కోటి పలికే చోటకూడా రూ.3.6కోట్ల‌కు కొల్లగొటింది .

‘బాహుబ‌లి-2’ సినిమా ఆడియో హ‌క్కుల‌ను రూ.3.6కోట్ల‌కు ల‌హ‌రి మ్యూజిక్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డు నెలకొల్పేంది . ఒక తెలుగు సినిమా ఆడియో రైట్స్ కి ఈ స్థాయి ధర పలకడం సామాన్యమైన విషయం కాదు.

మొదటి భాగం బాహుబ‌లి ఆడియో హక్కులకు రెట్టింపు ధరకి రెండో భాగం ఆడియో హక్కులు అమ్ముడు కావడం విశేషం.

ప్రభాస్ అనుష్క , రానా, తమన్నా నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీత ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.