బాహుబలి సీక్వెల్ 2016 లో రిలీజ్ అవ్వడం కష్టమే !

baahubaliబాహుబలి సీక్వెల్ 2016 లో రిలీజ్ అవ్వడం కష్టమే అని అంటున్నారు సినీ వర్గాలు .

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ ఐన బాహుబలి , అన్ని రికార్డ్లను బ్రేక్ చేసింది , బాక్స్ ఆఫీసు వద్ద 600 కోట్లు కొల్లగొట్టింది . దాంతో బాహుబలి సీక్వెల్ పైన అంచనాలు బారిగా పరిగాయి. ఐతే రాజమౌళి మాత్రం బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ ప్రొమొతిఒన్స్ లో ఇప్పటికి బిజీ బిజీ గా ఉన్నారు . బాహుబలి -2 షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు .

టెక్నికల్ వండర్ గా వచ్చేఏడాది రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి , దాని సీక్వెల్ గురించి ఆతృతగా ఎదురుచూస్తోన్న అభిమానులకు నిరాశ తప్పదు, ఎందుకంటె మరో 18 నెలల షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కి పడుతోదని సమాచారం , 2016లో రిలీజ్ అవ్వడం కష్టమే మరి .