మరో విద్యార్థిని ఆత్మహత్య

btech-girl-suicideపుల్లడిగుంటలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సునీత అనే విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది .

సునీత కళాశాల భవనం పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మరణించింది. అయితే ఆ యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు

ర్యాగింగ్ భూతం ఆత్మహత్యకు కారణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన మరవకముందే మరో ఘటన గుంటూరు జిల్లాలో జరగడం సంచలనం రేపింది