పవన్ కల్యాణ్ జోడికట్టనున్న పరమేశ్వరన్

anupama-parameswaranAnupama parameswaran roped for Pawan Kalyan

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్, ప‌వ‌ర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వసున్న మూడవ సినిమా లో పవ‌న్‌కి ఇద్దరు కథానాయికలు జోడీకట్టనున్నారు.

ఒక కథానాయికగా ఇప్ప‌టికే సమంతాను ఎంపిక చేశారు. రెండవ కథానాయికగా ‘అ ఆ’ సినిమాలో నితిన్ స‌ర‌స‌న , ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య సరసన న‌టించిన అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారని సమాచారం.

అనుపమ తన నటన తో త్రివిక్రమ్ని ఇంప్రెస్స్ చేసి మళ్లీ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఈ సినిమాలో కూడా మరదలి రోల్ లో నటించంనున్నాడని సమాచారం .