సర్ధార్ గబ్బర్ సింగ్ లోను అంత్యాక్ష్యరి ఎపిసోడ్

antakshari2012 లో వచ్చిన, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్ష్యరి ఎపిసోడ్ పవన్ ఫాన్స్ కె కాదు అందరిని అలరించింది .

అత్యంత క్రేజ్ ఇచ్చిన అంత్యాక్ష్యరి ఎపిసోడ్ తిరిగి సర్ధార్ గబ్బర్ సింగ్ గా మళ్లీ ప్రేక్షకుల ముందు రాబోతుంది . గబ్బర్ సింగ్ టైటిల్ మారినా గానీ, సినిమా ఫార్మాట్ మాత్రం మారడం లేదు . అవుట్ అండ్ అవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కి ముందుకిరన్నునది .

ఈ సినిమా లో పవన్ కు జోడీగా తొలిసారిగా కాజల్ నటిస్తుంది. లక్ష్మీ రాయ్ ఓ కీలక పాత్రతో పాటు ఐటెం సాంగ్ లో కనిపించనున్నది .