అల్లు అర్జున్ తో అంజలి చిందులు

allu-arjun-anjaliహీరో నిఖిల్ నటిస్తున్న శంకరబారణం సినిమాలో అంజలి ఓ ఐటెం సాంగులో అదరకోట్టింది , దాంతో  అల్లుఅర్జున్ నటిస్తున్న ‘సరైననోడు’ సినిమాలో ఆమె కు ఓ సాంగులో ఛాన్స్ కొట్టేసింది .

మొదట్లో అనుష్క ను స్పెషల్ సాంగ్‌కు ఎంపిక చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను, శంకరాభరణంలో అంజలి పై చేసిన ప్రమోషనల్ సాంగ్‌ని చూశారట. అంతే, తమ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఆమెతోనే చేయించాలని ఫిక్సైపోయారు, అంజలి కూడా ఓకే అన్నది .

సరైనోడు షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది , ఈ స్పెషల్ సాంగ్ ఈ సినిమాకే ఒక్క హైలైట్ కాన్నునదని సమాచారం . ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ స్పెషల్ సాంగ్ అని అంటున్నారు .