నిజాం లో అల్లు అర్జున్ అరుదైన రికార్డ్

Allu-Arjun1స్టైలిష్ హీరో అల్లు అర్జున్ తన సినిమా కెరీర్ లో ఒక అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు, తక్కిన హీరోలతో పోల్చుకుంటే అల్లు అర్జున్ కెరీర్ రేసుగుర్రం లా దూసుకుపోతుంది.

అల్లు అర్జున్ , తను నటించిన 5 సినిమాలు నిజాంలో 10 కోట్లు వసూలు చేసాయి. ఇప్పటి వరకు మరే హీరో కి దక్కని రికార్డు సొంతం చెసుకున్నడు.

గుణ శేఖర్ దర్శకత్వం లో వచ్చిన హిస్టారికల్ చిత్రం రుద్రమదేవి సినిమాలో గోనగాన్నారెడ్డి పాత్ర తో బన్నీ ఆడియన్స్ అలరించడమే కాకుండా మంచి  వసూలు కూడా రాబట్టాడు .

ఈ 5 సినిమాలో ఆయన సొంత సినిమాలు 3 – జులాయి , రేస్ గుర్రం, సన్ అఫ్ సత్యమూర్తి మిగిలిన రెండు సినిమాలు గెస్ట్ రోల్ చేసినవి – ఎవడు మరియు రుద్రమదేవి .