చింతపల్లి గ్రామంలో అల్లు అర్జున్ వార్నింగ్

bunnyస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ అమ్మమ్మ స్వగ్రామం లో సందడి చేశాడు.

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో గురు, శుక్రవారాల్లో దసరా వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు అల్లు అర్జున్ మరియు స్నేహ. తనయుడు అయాన్‌తో కలసి బాణాసంచా కూడా కాల్చారు .

అల్లు అర్జున్ అభిమానులు / గ్రామ‌స్ధులు  స్టైలిష్ స్టార్ ను చూసేందుకు ఆయన ఇంటికి భారీగా త‌ర‌లివ‌చ్చారు వచ్చారు , అర్జున్  బయటకు వచ్చి అభిమానులను పలకరించారు, వారితో ఫోటోలు కూడా దిగారు . మరోపక్క , కుర్రోళ్లు మీద చేయి వేస్తున్నావ్ .ఏంటి.? అంటూ  అల్లు అర్జున్ ఒకరికి వార్నింగ్ కూడా ఇచ్చారు .  మొతానికి మంచి సందడి వాతావరణం నెలకొంది.