జువా పవర్ తో రామ్ చరణ్ నే ‘డీ’ అంటున్నా అఖిల్

bruce-lee-akhilఅప్పటి మాయాబజార్ నించి నిన్నటి జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు సోషియో ఫాంటసీ కథలకు మంచి గేరకి ఉంది .

ఇదే ఫార్ములా తో అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన మొదటి చిత్రం (హీరోగా ) ‘అఖిల్’ చిత్రానికి ‘పవర్ ఆఫ్ జువా’ అనే ఉపశీర్షిక తో ఈ నెల 22 తేదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఒక్క పక్క హిస్త్రోరికాల్ ఫిలిం రుద్రమదేవి మరో పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ రామ్చరణ్ నటించిన బ్రూస్ లీ ది ఫైటర్ థియేటర్స్ లో సందడి చేసుంటే , అఖిల్ తన తొలి సినిమాకే సోషియో ఫాంటసీ కథని ఎంచుకొని ‘డీ’ అంటున్నాడు .

ఇక సినిమా విషయానికి వస్తే , ఈ సినిమా కమర్షియల్ హంగులకు ఫాంటసీ జోడించి అద్భుతంగా తెరకేకించారు దశాబ్దపు అనుభవం ఉన్న వినాయక్‌. జువా అంటే సూర్యుడు, ఆ సూర్యుడు పవర్ తో మన అఖిల్ ఎన్ని అద్భుతాల చూపించబోతున్నడో .

సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోంది, అనూప్ రూబెన్స్, తమన్ సంగీతం అందించారు ,నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.