పవర్ కి కొత్త అర్ధం చెప్పిన అందాల బొమ్మ

adah-sharmaహార్ట్ ఎటాక్’ ఫేం అదా శర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఇంటరెస్టింగ్ ట్వీట్‌ చేసింది .

”స్కూల్ డేస్ లో పవర్=ఎఫ్xడి/టి అని చదువుకున్నాను. కానీ, ఇప్పుడు పవర్=పి ఎస్ పి కె” అని తెలుసుకున్నాను. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ” అని ట్వీట్‌ చేసింది . పి ఎస్ పి కె అంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని అందరికి తెలుసు .

మరోవైపు, సెక్సీ హీరోయిన్‌ రాయి లక్ష్మీ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ లో కీలకపాత్ర లో నటిస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా తెలిపింది. పవన్‌ తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందంటూ సోషల్‌ సైట్ లో ట్వీట్‌ చేసింది.