అబ్దుల్ కలంగారి చివరి ట్విట్టర్ పోస్ట్

abdul Kalam-dead-78478748సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గ ఉండే కలాం చివరిసారి షిల్లాంగ్ వెళ్తున్నానని ఉదయం 11:30 గంటలకు తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ” Going to Shillong.. to take course on Livable Planet earth at iim ” మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు లివబల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశం పై కోర్సు తీసుకోబోతున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నాడు . షిల్లాంగ్ వెళ్ళిన కొద్ది సేపటికే ఆయన అనారోగ్యం పాలయ్యారు .