బ్రహ్మోత్సవం సినిమా వల్ల రూపాయికి 80 పైసలు నష్టం

తెలంగాణా ఎక్షిబితొర్స్ కి మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ వల్ల జరిగిన నష్టం అక్షరాల 80% అని , తమకి న్యాయం కోరుతూ తెలంగాణా స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కు , ఒక లెటర్ వ్రాసారు .

బ్రహ్మోత్సవం నీచమైన ఉత్తెర్ ఫ్లొప్ సినిమా అని, దాని వల్ల రూపాయికి 80 పైసలు నష్టం వచ్చిందని , తమ బాదను ఛాంబర్ కు తెలియచేసారు .

brah-nizam