అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డవారిలో 68 మంది భారతీయులు

usaఅమెరికాలోకి అక్రమంగా చొరబడ్డవారిలో 68 మంది భారత దేశానికి చెందినవారు కూడా ఉండడం విశేషం. సియాటెల్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా చొరబడ్డవారిలో ఎక్కువమంది పంజాబ్ ప్రాంతానికి చెందినవారు ఉన్నట్లుగా గుర్తించారు. సరైన డాక్యుమెంట్లు లేని వారిని ఈ విధంగా అదుపులోకి తీసుకుంటున్నారు.
US Immigration and Customs Enforcement  department said, 68 Indian nationals were detained at a detention center near Seattle in the US state of Washington for crossing into US illegally. Most of them are from Punjab region .

According Pew Research report of 2012, more than 450,000 unauthorized Indian immigrants live in the US, constituting four per cent of the total illegal immigrants in the country.