Rajamouli signs Mahesh Babu

Mahesh Babu & SS Rajamouli already signed a film togetherMahesh Babu & SS Rajamouli already signed a film

మ‌హేష్ బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్ దాదాపుగా ఖాయ‌మైపోయింది. బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి టేక‌ప్ చేసే ప్రాజెక్టు ఇదేన‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. ఓ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిరు . కె.ఎల్‌.నారాయ‌ణ ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈలోగా మ‌హేష్ బ్రహ్మోత్స‌వం కూడా పూర్త‌వుతుంది. ఇప్ప‌టికే రాజ‌మౌళి – మ‌హేష్ బాబు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, రాజ‌మౌళితో ప‌నిచేయ‌డానికి మ‌హేష్ ఉత్సాహంఉన్నారు

Loading...