‘పటాస్’ విజయం తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాలో కళ్యాణ్ రామ్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ‘రిపోర్టర్ బాలకృష్ణ’ అని పేరు పెట్టాలని చిత్ర యూనిట్ యోచిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాను ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే తెలుస్తుంది .