యంగ్ టైగర్ కు అరుదైన ఆల్ టైం రికార్డు

jg2ఈ ఏడాదిలో టాలీవుడ్ లో ఏ పెద్ద హీరోలకి దక్కని అరుదైన ఆల్ టైం రికార్డు యంగ్ టైగర్ కు సాధించారు .

2016 లో జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన రొండు చిత్రాలు విడుదలై , ఏకంగా 230 కోట్లు గ్రాస్ వసూళ్లు చేశాయి.

సంక్రాంతికి విడుదలై నాన్నకు ప్రేమతో సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్లు కలెక్ట్ చేసింది. రొండో చిత్రంగా వచ్చినా జనతా గ్యారేజ్ ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరటమే కాకుండా 140+ కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ .

ప్రభాస్ నటించిన బాహుబలి తప్ప ఇంత భారీ కలెక్షన్స్ మరే టాలీవుడ్ హీరోకూ రాలేదు .