బైక్‌పై నుంచి కిందపడ్డ గల్లా జయదేవ్

galla jayadeavగుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బైక్ పై నుంచి కింద పడడడంతో స్పల్ప గాయలయ్యాయి. చికిత్స కోసం జయ్ దేవ్ ను జూబ్లిహిల్స్ లోని అపోలీలో చేర్పించారు.

గల్లా జయదేవ్.. బైకెందుకు ఎక్కాడు..? తన కుమారుడి కోసం కొత్త బైక్ కొని ట్రయల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెన్నెముకకు మాత్రమే గాయమైందని ఎలాంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు తెలిపారు .