పవన్ ఫైర్ అయ్యాడన్న వార్త అవాస్తవం : శరత్ మరార్

Sharath_Marar_Pawan_kalyanపవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యాడని వస్తున్నా వార్తలు పై చిత్ర నిర్మాత శరత్ మరార్ సందించారు .

సర్థార్గు జరాత్ లో షూటింగ్ చాలా బాగా జరిగిందని, షూటింగ్ అంతా పక్కా ప్లానింగ్ తోనే జరుగుతుందని , ఇప్పటి వరకు 50 రోజుల షూటింగ్ మాత్రమే చేసామని , ఇంకా కనీసం 50 రోజుల షూటింగ్ తప్పని సరి అన్నరు.

చిత్ర నిర్మాణం పై పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని , నిర్మాత బాధ్యతా రాహిత్యమే అని పవన్ అన్నట్లు నిన్న సోషల్ మీడియాలో మీడియాలో వార్తలు పై క్లారిటీ ఇచ్చారు .

వన్ కళ్యాణ్ గుజరాత్ షూటింగ్ పూర్తి కావడం వలనే ఆయన హైదరాబాద్ కు వచ్చారని శరత్ మరార్ తెలియజేశారు.