పవన్ ప్రశ్నలకు సమాదానం దొరికిందా ?

pawanజనసేన అధినేత, ప్రముఖ నటుడు, పవన్ కళ్యాణ్ రాజధాని కోసం రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించవద్దని చేసిన సూచనకు , మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు.

ఈనెల 20 నుండి రైతులను ఒప్పించి భూములు తీసుకుంటామని, బలవంతంగా ఏ రైతు నుండి భూమిని తీసుకోమని, రైతుల అంగీకారంతోనే భూములను తీసుకుంటామని రాజధాని ప్రాంతంలో భూముల రేట్లు భారీగా పెరిగాయని, భూసమీకరణను రాజకీయం చేయొద్దని నారాయణ విజ్ఞ్యప్తి చేశారు.

ఈ స్పందనతో పవన్ కళ్యాణ్ కు సమాదానం దొరికినట్లేనా ? మరో రోజు వేచి చూడాల్సిందే !.