పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే : వర్మకి బండ్ల కౌంటర్

pawan-rgv-ganeshరీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై మరియు ఆయన ఫాన్స్ పై చేసిన కామెంట్లు పెను దుమారమే రేపింది . పవన్ కళ్యాణ్ కి వీర అబిమానైన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చాల గాటుగా కౌంటర్ ఇచ్చారు .

గణేష్ ఇలా అన్నారు , సర్, రాంగోపాల్ వర్మ మీ మీద విమర్శలు చెయ్యడం మాకు క్షణం పని. పవన్ కళ్యాణ్ లాంటి అన్న దాత ని విమర్సిండం అవివేకం అని గ్రహించండి. తెలుగు జాతి రక్షణ కి జన సేన ని ప్రారంభించి తెలుగు గుండెల్లో చిరస్మరణీయం గ నిలిచిపోయారు పవన్ కళ్యాణ్ అయన స్తనం తకలేరు. బాహుబలి అనే సినిమా తెలుగు సినిమా గర్వకారణం. పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల గర్వకారణం. మా పవన్ కళ్యాణ్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపు లో పడే మల్లె పూలు. రాంగోపాల్ వర్మ సర్. సూర్యుడి మీద ఉమ్మేస్తే……

సర్, రాంగోపాల్ వర్మ మై హుంబ్లె రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ పై రాత్రి పూట త్వీత్స్ తో నిద్ర పాడుచేయ్యదు. పగలు త్వీత్స్ తో పని చెదగోత్తోద్దు. నాకు పర్సనల్ గ మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యతిత్వనికి ఎంత పెద్ద ఫ్యాన్ అన్నది తెలుసు. పవన్ కళ్యాణ్ ఆయనలోని నాయకత్వ లక్షణాన్ని అభినందించింది ఫస్ట్ మీరే. అని అన్నారు బండ్ల గణేష్ .