దసరా శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు 2016

Kanakadurgammaదసరా శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు 2016

వ.సం —వారము —-తిది —–శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు

ది:1-10-2016 — శనివారము — ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి —- శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
ది:2-10-2016 — ఆదివారము —ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి —- శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
ది:3-10-2016  –సోమవారము —- ఆశ్వయుజ శుద్ధ విదియ —–శ్రీ గాయత్రి దేవి
ది:4-10-2016  — మంగళవారము  —– ఆశ్వయుజ శుద్ధ తదియ —-శ్రీ అన్నపూర్ణా దేవి
ది:5-10-2016  — బుధవారము  —— ఆశ్వయుజ శుద్ధ చవితి —–శ్రీ కాత్యాయనీ దేవి
ది:6-10-2016  — గురువారము —— ఆశ్వయుజ శుద్ధ పంచమి —-శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
ది:7-10-2016 — శుక్రవారం —— ఆశ్వయుజ శుద్ధ షష్ఠి —- శ్రీ లక్ష్మి దేవి
ది:8-10-2016 — శనివారము —— ఆశ్వయుజ శుద్ధ సప్తమి —- శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
ది:9-10-2016 — ఆదివారము  ——-ఆశ్వయుజ శుద్ధ అష్టమి  —— శ్రీ దుర్గా దేవి
ది:10-10-2016 — సోమవారము  ——-ఆశ్వయుజ శుద్ధ నవమి  ——- శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
ది:11-10-2016  — మంగళవారము  —- ఆశ్వయుజ శుద్ధ దశమి  —– శ్రీ రాజరాజేశ్వరి దేవి