జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు : మహేశ్

mahesh1శ్రీమంతుడు సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ రావడంతో మహేశ్ బాబు ఫాన్స్ తో పాటు మహేష్ కూడా ఆనందని తెలిపారు .

తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఇదొకటని ట్వీట్ చేశాడు. శ్రీమంతుడు సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ఇది చూసి చాలా సంతోషిస్తున్నానంటూ.. ‘లవ్యూ ఆల్’ అని చెప్పాడు.

శ్రీమంతుడు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అంతర్జాతీయంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నట్లు ట్వీట్ చేస్తున్నారు.