కేటిఅర్ పవన్ కన్నా పెద్ద పవర్ స్టార్

pawan-ktrరాంగోపాల్ వర్మ మల్లి తన చేతికి పని చెప్పారు , పవర్ స్టార్ పవన్ కళ్యాణి మల్లి టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్ లు చేసారు . KTR పవన్ కన్నా పెద్ద పవర్ స్టార్ అని కూడా అన్నారు .

రాంగోపాల్ వర్మ  ట్వీట్ లు  ..”మీ అభిమానులమైన మాకు మీ నోటినుంచి హెచ్చరికలు వినాలి కాని విన్నపాలు వినటం కర్ణ కతోరంగా వుంది, ఫ్లోప్ అయిన కూడా మాకు గబ్బర్ సింగ్ కావాలి కాని బెగ్గర్ సింగ్ కాదు ..విన్నపం ఇస్ బెగ్గింగ్.

సినిమాల్లో అందరికి ఓపెన్ వార్నిన్గ్లిచి రియల్ లైఫ్ లో కేవలం విన్నపాలు చేస్తే పోవేర్కి స్టార్కి మీనింగ్ ఏంటి? ఏయ్ కెసిఆర్ నీ తాత తీస్తా అనే పవర్ హీరో మాకు కావాలి కాని విన్నపాలు కోరే పవర్ లేని స్టార్ మాకొద్దు సర్.

స్పెషల్ స్టేటస్ మీరు డిమాండ్ చేస్తే వస్తది కాని విన్నపిస్తే రాదూ సర్. ఐ హొనెస్త్ల్య్ థింక్  కే టి అర్  ఇస్ అ ఫర్ బిగ్గెర్ పవర్ స్టార్ థన్ ఉ  బెకాఉసే   హి ఓన్లీ తల్క్స్  పవర్ఫుల్  వ్హెరెఅస్ ఉ జస్ట్ బేగ్ అండ్ రిక్వెస్ట్ ” (sic)